మహారాష్ట్ర సీఎం ఉంత్కంఠ పరిణామాలకు ఏక్ నాథ్ షిండే తెర దించారు. తాను పార్టీకీ సంకటంగా మారబోనని, సీఎంను నిర్ణయించే అధికారం ప్రధాన మంత్రి మోదీకి మాత్రమే ఉందని స్పష్టం చేసారు. దీంతో మహా సీఎం అంశంలో మార్గం సుగమం ఐనట్టు తెలుస్తోంది.
Maharashtra CM Ek Nath Shinde put a curtain on the exciting developments. He made it clear that he will not become a problem for the party and only Prime Minister Modi has the authority to decide the CM. With this, it seems that the way is paved in the matter of new Maha CM.
~CR.236~CA.240~ED.232~HT.286~